టమోటాల జ్యూస్‌తో ఎంత మేలో తెలుసా?

టమోటాల జ్యూస్‌తో ఎంత మేలో తెలుసా?
x
Highlights

పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చేస్తాయని మనందరికీ తెలిసిందే, శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం పెరుగుతుంది. ప్రతి రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక...

పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చేస్తాయని మనందరికీ తెలిసిందే, శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం పెరుగుతుంది. ప్రతి రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే చాలా మంచిది. దీని వల్ల చర్మ సౌందర్యం చేకూరుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్లతో పాటు కూరగాయల జ్యూస్‌లు త్రాగితే కూడా ఆరోగ్యానికి మెలు కలుగుతుంది. ముఖ్యంగా క్యారట్ జ్యూస్‌ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాకుండా కళ్ళకు కూడా ఎంతో మంచిది. క్యారట్‌లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక పదార్ధాలు ఉంటాయి. ఆరోగ్యానికి పెంపోదించే వాటిలో మరోక్కటి బీట్రూట్. దాని జ్యూస్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. లివర్‌‌ కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఉన్న మలినాలు ఉంటే పోతాయి. టమోటాలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే ముఖానికి మంచి గ్లోను ఇస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories