Top
logo

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 శ్రేణిపై ఆకర్షణీయమైన ఆఫర్లు

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 శ్రేణిపై ఆకర్షణీయమైన ఆఫర్లు
X
Highlights

స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్‌ వినియోగదారులకు మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. గెలాక్సీ ఎస్‌10 శ్రేణి...

స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్‌ వినియోగదారులకు మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. గెలాక్సీ ఎస్‌10 శ్రేణి ఫోన్లపై భారీ ఎక్సేంజ్‌ ఆఫర్లను ప్రకటించింది. శామ్‌సంగ్‌ అప్‌గ్రేడ్‌ ఆఫర్‌ కింద... కస్టమర్లు గెలాక్సీ ఎస్‌10ఈ మోడల్‌ను ప్రస్తుత తమ ఫోన్‌తో ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. గతంలో రూ.2,000 తగ్గింపు లభించగా, అదిప్పుడు రూ.4,000 అయింది. గెలాక్సీ ఎస్‌10 (128జీబీ) వేరియంట్‌పై ప్రస్తుత ఎక్సేంజ్‌ బోనస్‌ 3,000 ఉండగా అదిప్పుడు రూ.6,000 అయింది.

గెలాక్సీ ఎస్10ఈ ఫీచర్లు

*6/8 జీబీ ర్యామ్, 128/256స్టోరేజ్

*5.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌సీ స్క్రీన్‌

*ఆండ్రాయిడ్‌ 9.0

*16 ఎంపీ డ్యుయల్‌ ఫిక్సెల్‌ కెమెరా

*10 ఎంపీ ఆటో ఫోకస్‌ ఫ్రంట్ కెమెరా

*3100 ఎంఏహెచ్ బ్యాటరీ

Next Story