Potatoes: ప్రతిరోజు బంగాళదుంపలు తింటున్నారా? ఎంత ప్రమాదమో చదవండి

Potatoes
x

Potatoes: ప్రతిరోజు బంగాళదుంపలు తింటున్నారా? ఎంత ప్రమాదమో చదవండి

Highlights

Potatoes Side Effects: ప్రతి రోజూ బంగాళదుంప తింటున్నారా? అసలు మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Potatoes Side Effects: రెగ్యులర్‌గా బంగాళదుంపలు తినాల్సి వస్తుందా? దీంతో మన శరీరంపై ఐదు ప్రభావాలు చూపుతాయని మీకు తెలుసా?

తరచూ బంగాళదుంప తీసుకోవడం వల్ల ఇందులో గ్లైసెమిక్‌ సూచీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తుంది. ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత కూడా ప్రమాదకరం. డయాబెటిస్ రోగులకు ఇది సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి.

అంతే కాదు రెగ్యులర్‌గా బంగాళదుంప తీసుకోవడం వల్ల బరువు కూడా పెరిగిపోతారు. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య కరమైన కొవ్వులు ఉంటాయి. దీంతో బరువు పెరిగిపోతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.

రెగ్యులర్‌గా బంగాళదుంపలు తీసుకోవడం వల్ల ఖనిజాల అసమతుల కూడా ఏర్పడుతుంది. ప్రోటీన్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి ఎంతో అవసరం. అయితే బంగాళదుంపలు తరచూ తీసుకోవడం వల్ల సమతులత కోల్పోతుంది.

అంతే కాదు ఎక్కువ మోతాదులో బంగాళదుంపలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తీసుకువస్తుంది. దీంతో మీ పేగు ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది కడుపులో గ్యాస్, అజీర్తి కూడా రావచ్చు.

బంగాళదుంపలు ఉడికించటం వల్ల అక్రామలైడ్స్‌ ఏర్పడతాయి. తద్వారా ఇది మన శరీరానికి ఎంత ప్రమాదకరం క్యాన్సర్ కూడా కారణమయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రతిరోజు బంగాళ దుంపలు తీసుకోవడం మానేయడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories