White Hair: హెన్నా కాదు ఈ ఆకుపడి కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే పది నిమిషాల్లో తెల్ల జుట్టు మాయం

White Hair
x

White Hair: హెన్నా కాదు ఈ ఆకుపడి కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే పది నిమిషాల్లో తెల్ల జుట్టు మాయం

Highlights

White Hair Remedy: తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి హెన్నా వంటివి అప్లై చేస్తారు. ఇది కాకుండా కొన్ని రకాల కెమికల్స్ ఉండే ఉత్పత్తిని ఉపయోగిస్తారు.

White Hair Remedy: తెల్ల జుట్టు సమస్య చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకు వేధిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో సరైన జీవన శైలి పాటించకపోవడం కాలుష్యం ఇతర ఆరోగ్య సమస్యల వల్ల తెల్లజుట్టు సమస్య ఉంటుంది. అయితే దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే తెల్ల జుట్టుని సమస్య నుంచి కాపాడుతుంది.

సాధారణంగా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి హెన్నా వంటి పోడులను ఉపయోగిస్తారు. ఇది కాకుండా కొన్ని కెమికల్స్ ఉండే ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. జుట్టు పూర్తిగా పొడిబారుతుంది. నిర్జీవంగా మారిపోతుంది, అయితే కొన్ని ఇంట్లో మునగ ఆకులను ఉపయోగించి తెల్లజుట్టునున్న నల్లగా మార్చుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఈ ఆకులు వేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు తక్షణ రెమెడీగా పనిచేస్తుంది అంతే సహజ అర్థమైంది.

మునగ ఆకుల్లో జుట్టు తెల్ల పడకుండా నిరోధించే గుణాలు ఉంటాయి. ప్రధానంగా ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. తెల్ల జుట్టు సమస్యకు తక్షణ పరిష్కారం ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదు మునగాకులో బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఐరన్, జింక్ ఉండడం వల్ల తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది. ముందుగా మునగ ఆకులను ఎండబెట్టి దాని పొడి చేసుకోవాలి కొబ్బరి నూనె కలిపి జుట్టంతాటికీ అప్లై చేసి ఓ 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.

ఇలా దగ్గరగా చేయటం వల్ల తెల్లజుట్టు సమస్య పోతుంది. అయితే ఈ కొబ్బరి నూనెలో మునగ ఆకు పొడిని వేసి బాగా మరిగించాలి. అది సగం అయిన తర్వాత జుట్టు అంతటికే అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. మీరు కావాలంటే రోజ్ వాటర్, రైస్ వాటర్ కూడా కలిపి అప్లై చేయవచ్చు. మెంతులు కూడా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories