పిల్లలు ఆడాల్సింది గ్రాడ్జేట్స్‌తో కాదు మైదానంలో..

పిల్లలు ఆడాల్సింది గ్రాడ్జేట్స్‌తో కాదు మైదానంలో..
x
Highlights

వేసవి సెలవులు ముగించుకుని పిల్లల స్కూళ్లకు వెళ్తున్నారు. బడిగంటలు మోగాయి. కొంత మంది పిల్లలు ఇష్టంగా స్కూలుకు వెళ్తుంటే, చాలా మంది పిల్లలు అయి...

వేసవి సెలవులు ముగించుకుని పిల్లల స్కూళ్లకు వెళ్తున్నారు. బడిగంటలు మోగాయి. కొంత మంది పిల్లలు ఇష్టంగా స్కూలుకు వెళ్తుంటే, చాలా మంది పిల్లలు అయి ఇష్టంగా ఏడుస్తూ వెళుతున్నారు. మరం చేస్తూ తల్లిదండ్రులకు చుక్కులు చూపిస్తున్నారు. స్కూల్‌ అనగానే ఆటపాటలు బంద్‌ అనుకుంటారు. వారికి చదువు అనే కాకుండా సాంయత్రం అడుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. ఎందుకంటే క్రీడలు పిల్లల మానసిక వికాసానికి దోహదం చేస్తుంది. స్కూల్లో, ఇంటి ఆవరణంలో,పార్కులో ఒక గంటసేపు అయినా ఆడుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

గ్రామాల్లోని పిల్లలు కొంతవరకు ఆడుకునేందుకు అవకాశలు ఉంటాయి. పోలం ప్రక్కనో.ఇంటి పక్కనో ఆడుతూ ఉల్లాసంగా గడుపుతారు. కానీ పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు, పిల్లలు పెద్దగా కనిపించడం లేదు. కారణం వారు గ్యాడ్జెట్లు, కేఫ్‌లలో మునిగిపోవడమే. ఆన్‌లైన్‌ గేమ్స్‌ల మధ్యే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు వెళ్లడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఇంటిపట్టునే సురక్షితంగా ఉంటారనే ఉద్దేశంతో వారు కూడా కంప్యూటర్లు, టీవిలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌లతో గడపమని చెబుతున్నారు. ఈ కారణంగా వారు, శారీరకంగా శ్రమపడుతూ, ఆడుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే గ్రామాల్లోని పిల్లలతో పోల్చుకుంటే, పట్టణాల్లోని పిల్లలకు ఊబకాయం తయారవుతున్నారు. ఆటలు పిల్లల మానసిక వికాసానికి దోహదం చేస్తుంది. కావున వారిని మైదానాల వైపు ప్రోత్సహిస్తు భావితరాలకు ఆరోగ్య సమాజాన్ని అందిద్దాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories