నవ్వు ఓ మెడిసిన్

నవ్వు ఓ మెడిసిన్
x
Highlights

చిన్నప్పుడు కల్మషం లేకుండా నవ్వినట్టే మనం ఎదిగాక కూడా నవ్వితే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు . ఉద్యోగాలు, వ్యాపారులు పని బిజీలో పడి చాలామంది...

చిన్నప్పుడు కల్మషం లేకుండా నవ్వినట్టే మనం ఎదిగాక కూడా నవ్వితే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు . ఉద్యోగాలు, వ్యాపారులు పని బిజీలో పడి చాలామంది నవ్వుకు దూరంగా ఉంటున్నారు. అయితే రోజు కడుపుబ్బా నవ్వితే సమస్యలు కూడా తీరిపోతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

అమెరికన్ వైద్యులు జరిపిన వివిధ పరిశోధనల అనంతరం నవ్వు ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన మెడిసిన్‌నిన వివరించారు . ఫ్లోరిడాకు చెందిన వైద్యబృందం నవ్వు- మానసిక ఆరోగ్యం అనే అంశంపై అధ్యయనం చేసింది. నవ్వు వల్ల మనసు ఉల్లాసపడి జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. నవ్వు ద్వారా ఒత్తిడిని జయించవచ్చని గట్టిగా నవ్వతూ ఉడడం వల్ల శరీరానికి ఆక్సీజన్ కూడా బాగా అందుతుందని దీంతో గుండె సంబంధిత రోగాలు దరిచేరవని తెలిపారు. నవ్వడం వల్ల శరీరంలోని 108 కండరాలు ఉత్తేజితం అవుతాయి. 15 నిమిషాల పాటు నవ్వితూ ఉడడం వల్ల శరీరంలోని సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి. నవ్వుతో ఎండార్ఫిన్ హర్మోన్ విడదలైయి ఓత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్ థెరఫీ ట్రీట్‌మెంట్ చేస్తే 70% సత్ఫలితాలు లభిస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories