చికెన్ తింటున్నారా? అయితే మీరు డెంజర్‌లో ఉన్నట్లేనట..

చికెన్ తింటున్నారా? అయితే మీరు డెంజర్‌లో ఉన్నట్లేనట..
x
Highlights

చికెన్.. నాన్ వెజ్ ఈటర్స్‌కు అత్యంత ప్రీతి పాత్రమైన వంటకం. వారికి రోజూ చికెన్ లేనిదే ముద్ద దిగదు. డైలీ తీనే అహారంలో వారికి ఖచ్చితంగా చికెన్...

చికెన్.. నాన్ వెజ్ ఈటర్స్‌కు అత్యంత ప్రీతి పాత్రమైన వంటకం. వారికి రోజూ చికెన్ లేనిదే ముద్ద దిగదు. డైలీ తీనే అహారంలో వారికి ఖచ్చితంగా చికెన్ ఉండాల్సిదే. అయితే నాన్ వెజర్స్‌కు తాజా ఓ అధ్యయనం షాకింగ్ చెప్పింది. చికెన్ ఎక్కువగా తీనేవారికి తిప్పలు తప్పవని హెచ్చరించింది. మాంసం దుకాణాల్లో హానికారక ' క్యాంపిలోబ్యాక్టర్ ' అనే వైరస్ చికెప్ చేరి ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని ఓ అధ్యయనంలో తేలింది సూపర్ మార్కెట్ లభించే ప్రాసెసింగ్ కోడి మాంసంలోనూ సగం వరకు ఈ బ్యాక్టీరియా ఉంటుందని తెలిపింది.

ఈ వైరస్ అత్వంత ప్రమాదకరమైనది డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. చికెన్ వేడికి ఉడికించినప్పటికీ ఆ వైరస్ అలాగే ఉండిపోతుందని తెలిపారు. ఎంత వేడినైనా భరించే శక్తి వాటికి ఉన్నట్లు వివరించారు. అలాగే కోళ్ళ పెంపకం దారులు వాడే యాంటీ-బయోటిక్ మందుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతోందని పరిశోధనల్లో తేలింది.

కావున చికెన్ ఎక్కువ తినేవారిలో వైరస్ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. దీంతో చికెన్‌ను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. వాటికి బదులుగా ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి మచింది సూచిస్తున్నారు.

అయితే మాంసం ప్రియులు నాన్ వెజ్ తినాలి అనుకుంటే సి ఫుడ్ మంచిది వైద్యులు చెబుతున్నారు. చేపలు,రోయ్యలు, వంటివి తీసుకోవడం అర్యోగానికి మేలని సూచిస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉండడం వల్ల రోజువారి ఆహారంగా కూడా తీసుకోవచ్చు. చేపలు...చికెన్, మటన్ కంటే కూడా ఎంతో శ్రేష్టకరం.సి ఫుడ్ కేవలం మంచి షోషకపదార్ధాల ఉన్న ఆహారంగానే కాకుండా, గుండె పనితీరుకు ఎంతో మేలు చేస్తాయి. శ్వాస సంబందిత, చర్మ వ్యాదుల నివారణకు చేపల ఆహరం ఉపయోగపడుతుంది. చికెన్ తినాలి అనిపిస్తే నాటు కోడి తినడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories