IRCTC టూర్ ప్యాకేజ్: కేవలం ₹14,000కే కేరళ యాత్ర.. మున్నార్‌, అలెప్పీ సందర్శించేందుకు ఇది బెస్ట్‌ ఛాన్స్‌!

IRCTC టూర్ ప్యాకేజ్: కేవలం ₹14,000కే కేరళ యాత్ర.. మున్నార్‌, అలెప్పీ సందర్శించేందుకు ఇది బెస్ట్‌ ఛాన్స్‌!
x

IRCTC టూర్ ప్యాకేజ్: కేవలం ₹14,000కే కేరళ యాత్ర.. మున్నార్‌, అలెప్పీ సందర్శించేందుకు ఇది బెస్ట్‌ ఛాన్స్‌!

Highlights

IRCTC Kerala Tour Package : కేరళకు బడ్జెట్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ (IRCTC) తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాల తీరాన్ని ఆస్వాదించేందుకు...

IRCTC Kerala Tour Package : కేరళకు బడ్జెట్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ (IRCTC) తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాల తీరాన్ని ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా "కేరళ హిల్స్‌ & వాటర్స్‌" ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్‌ ప్యాకేజీ ద్వారా మున్నార్‌, అలెప్పీ వంటి ప్రముఖ ప్రాంతాలను చుట్టొచ్చు. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల యాత్ర ఇది.

ప్రయాణ తేదీలు:

ప్రారంభం: జూన్ 17 నుంచి

ముగింపు: సెప్టెంబర్ 23 వరకు

రైలు ప్రతి మంగళవారం నల్గొండ, గుంటూరు, సికింద్రాబాద్‌, తెనాలీల నుంచి ప్రారంభమవుతుంది

తిరిగి అదే స్టేషన్లకు చేరే వెసులుబాటుతో

టూర్ షెడ్యూల్

మొదటి రోజు:

సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (17230) ద్వారా బయలుదేరు

రెండో రోజు:

మధ్యాహ్నం 12:55 గంటలకు ఎర్నాకుళం చేరుకుని అక్కడి నుంచి మున్నార్‌కు బస్సులో రవాణా

హోటల్‌లో బస

మూడో రోజు:

మున్నార్‌లోSightseeing

ఎరవికులం నేషనల్ పార్క్

టీ మ్యూజియం

మెట్టుపెట్టి డ్యామ్

ఎకో పాయింట్

మళ్లీ మున్నార్‌లో బస

నాలుగో రోజు:

అలెప్పీ చేరుకొని చుట్టుపక్కల ప్రదేశాలు సందర్శన

అలెప్పీ లో బస

ఐదో రోజు:

అలెప్పీ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు ప్రయాణం

మధ్యాహ్నం 11:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (17229) లో తిరిగి బయలుదేరు

ఆరవ రోజు:

మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకొని టూర్ ముగింపు

ప్యాకేజ్ ఛార్జీలు

కంఫర్ట్ కేటగిరీ (3rd AC బెర్త్):

సింగిల్ షేరింగ్: ₹32,310

డబుల్ షేరింగ్: ₹18,870

ట్రిపుల్ షేరింగ్: ₹16,330

5–11 ఏళ్ల పిల్లలు (బెడ్‌తో): ₹10,190

5–11 ఏళ్ల పిల్లలు (బెడ్ లేకుండా): ₹7,860

స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్ క్లాస్):

సింగిల్ షేరింగ్: ₹29,580

డబుల్ షేరింగ్: ₹16,140

ట్రిపుల్ షేరింగ్: ₹13,600

పిల్లలకు (బెడ్‌తో): ₹7,460

పిల్లలకు (బెడ్ లేకుండా): ₹5,130

ప్యాకేజీలో కలిపినవి

3rd AC లేదా స్లీపర్ క్లాస్ రైలు టికెట్లు

లొకల్ టూరింగ్ కోసం AC వాహనం

హోటల్‌లో 3 రాత్రుల బస

ఉచితంగా అల్పాహారం

ట్రావెల్ ఇన్సూరెన్స్

టోల్, పార్కింగ్ చార్జీలు

ప్యాకేజీలో లేని సేవలు

మధ్యాహ్నం, రాత్రి భోజనం

ఎంట్రీ టికెట్లు

బోటింగ్‌, హార్స్ రైడింగ్‌

టూర్ గైడ్ సేవలు

రద్దు పాలసీ

15 రోజులకు పైగా ముందు: ₹250 మినహాయించి మిగతా మొత్తం రీఫండ్

8–14 రోజులు ముందు: 25% డిడక్షన్

4–7 రోజులు ముందు: 50% డిడక్షన్

4 రోజులకు లోపుగా: రీఫండ్ ఉండదు


Show Full Article
Print Article
Next Story
More Stories