చిల్లీ పన్నీర్ తయారీ ఎలా?

చిల్లీ పన్నీర్ తయారీ ఎలా?
x
Highlights

కావలసిన పదార్ధాలు పన్నీర్ గార్లిక జింజర్ ఉల్లికాడలు ఉప్పు టమాట కెచప్ సోయాసాస్ చిల్లీ సాస్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యాప్సికమ్‌ నీళ్లు ...

కావలసిన పదార్ధాలు

పన్నీర్

గార్లిక

జింజర్

ఉల్లికాడలు

ఉప్పు

టమాట కెచప్

సోయాసాస్

చిల్లీ సాస్

ఉల్లిగడ్డ

పచ్చిమిర్చి

క్యాప్సికమ్‌

నీళ్లు

మైదా

కార్న్‌ ఫ్లోర్‌

ముందుగా మైదా కార్న్‌ ఫ్లోర్‌లో సాల్ట్‌ వేసి నీరు పోసి బాటర్ రెడీ చేసుకోవాలి. పన్నీర్‌ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుుడు పన్నీర్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. .కడాయిలో ఆయిల్ వేసుకోవాలి.. నూనె కాగిర తరువాత పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. ముక్కలను ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకని వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి తరకువాత అల్లం ముక్కలను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని పేస్ట్‌లా చేసుకోకూడదు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి , ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాలు సిమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇఫ్పుడు క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాట కెచప్ వేసుకోవాలి. చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తరుాత సోయా సాస్ వేసుకోవాలి. బాగా కలపాలి . అరగ్లాసు నీరు పోసుకోవాలి. 2 నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కలను వేసుకోవాలి.. చిల్లీ పన్నీర్ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్‌లో ఉల్లిగాడలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే...వేడి వేడి చిల్లీ పన్నీర్ రెడీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories