అటుకుల ఉప్మా ఎలా తయారుచేయాలి..

అటుకుల ఉప్మా ఎలా తయారుచేయాలి..
x
Highlights

అటుకుల ఉప్మా కావాల్సిన పదార్ధాలు అటుకులు పసుపు కరివేపాకు పల్లీలు పచ్చిమిర్చి చెక్కెర ఉప్పు నూనె ఉల్లిగడ్డ తయారీ విధానం ముందుగా అటుకుల్లో...

అటుకుల ఉప్మా

కావాల్సిన పదార్ధాలు

అటుకులు

పసుపు

కరివేపాకు

పల్లీలు

పచ్చిమిర్చి

చెక్కెర

ఉప్పు

నూనె

ఉల్లిగడ్డ

తయారీ విధానం

ముందుగా అటుకుల్లో నీళ్లు పోసుకుని కడిగి నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అటుకుల్లో టేబుల్ స్పూన్ చెక్కెర, సరిపడినంత ఉప్పును వేసుకుని కలుపుకోవాలి..

తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి..సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త కాగిన తరువాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలను పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తవరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాలి. తరువాత .ఇందులో పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి..వీటిని బాగా ఫ్రై చేయాలి. తరువాత ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కాస్త వేగిన తరువాత కరివేపాకు వేసుకోవాలి. పసుపును కూడా ఆడ్ చేసుకోవాలి..ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తరువాత. ఇందులో అటుకులను వేసుకోవాలి...వీటిని బాగా కలుపుకోవాలి...10 నిమిషాయలల్లో అటుకుల ఉప్మా రెడీ అవుతుంది...ఇప్పుడు ఆల్‌రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి......అటుకుల ఉప్మా రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories