జిమ్‌ చేస్తున్నప్పుడు ఒంటి నొప్పులు వేధిస్తున్నాయా?

జిమ్‌ చేస్తున్నప్పుడు ఒంటి నొప్పులు వేధిస్తున్నాయా?
x
Highlights

జీమ్‌లో కొత్తగా వర్కవుట్‌ చేసే వారికి సాధరణంగా ఒంటి నొప్పులు వేధిస్తుంటాయి. వర్కవుట్‌ అలవాటు అయ్యే వరకే ఈ నొప్పులన్నీ బాధపేడుతునే ఉంటాయి. అయితే...

జీమ్‌లో కొత్తగా వర్కవుట్‌ చేసే వారికి సాధరణంగా ఒంటి నొప్పులు వేధిస్తుంటాయి. వర్కవుట్‌ అలవాటు అయ్యే వరకే ఈ నొప్పులన్నీ బాధపేడుతునే ఉంటాయి. అయితే అలాకాకుండా రోజుల తరబడి నొప్పులు వేధిస్తున్నాయంటే, డైట్‌ సరిగా లేదని అర్థం చేసుకోవాలి. జీమ్‌లో వ్యాయామం చేసినా తర్వాత కండరాలు కొంత అలసటకు గురవుతాయి. బరువులతో కూడిన వ్యాయామాలు చేసిటప్పుడు కండరాలు ఎక్కువ శక్తి కావాలి.

అయితే వ్యాయామం అనంతరం తప్పనిసరిగా మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోవాలి. చాలా మరీ ఆలస్యంగా రాత్రి వేళ జిమ్‌కు వెళ్తూ ఉంటారు. వ్యాయామం చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకుండానే నిద్రపోతారు. దీని వల్ల ఉదయం భరించలేని ఒంటి నొప్పులతో వస్తాయి. దీనికి కారణం అలసిన కండరాలకు సరిపడా శక్తి సమకూరకపోవడం! ఇలా కాకుండా ఉండాలంటే సాయంత్రం ఎంత ఆలస్యంగా వర్కవుట్స్‌ చేసినా, గుడ్లు, ఇతరత్రా మాంసకృత్తుల ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తిరిగి వర్కవుట్‌ చేయడానికి సరిపడా శక్తి కూడా సమకూరుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories