మెుదడు చురుగ్గా ఉండాలంటే

మెుదడు చురుగ్గా ఉండాలంటే
x
Highlights

శారీరక దృఢత్వంతో పాటు మెదడు చురుగ్గా ఉండాలంటే… కంటి నిద్ర ఉండాలి. రోజాంత పనిచేసి అలసిపోవడం కామన్ .. అయితే బాడీ తిరిగి పునరుశక్తి పోందలంటే విశ్రాంతి ...

శారీరక దృఢత్వంతో పాటు మెదడు చురుగ్గా ఉండాలంటే… కంటి నిద్ర ఉండాలి. రోజాంత పనిచేసి అలసిపోవడం కామన్ .. అయితే బాడీ తిరిగి పునరుశక్తి పోందలంటే విశ్రాంతి అవసరం. మన మెదడు 24 గంటలు ఆలోచించలేదు.. రోజులో దానికి తగినంత విశ్రాంతి అవసరం. కొన్ని సార్లు మన మెదడు నిద్రలోనూ ఆలోచిస్తూ ఉంటుంది. కావున మెదడుకి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి… హాయిగా గాఢనిద్ర పోతు మెదడు ఆరోగ్యాన్ని కాపాడండి.

అలాగే బ్రెన్ కావాల్సిన సమతుల్య ఆహారం, పోషకాహారం ఇవి అవపరం ఇవి లోపించనప్పుడు మెుదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. మనం తీసుకునే ఆహారంలో అన్నీ పోషకాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు సరిగ్గా ఉండాలి. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీనాలి. ప్రోటీన్లు మాత్రం తప్పనిసరి. మెుదుడు పనితీరు చురుకుగా ఉండాలంటే శారీరాక వ్యాయామం, యోగాసనాల వల్ల అది చురుగ్గా పనిచేస్తుంది రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగాసానాలు కూడా చేస్తుండాలి. దీంతో మన మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories