వర్షాకాలంలో చేపలు తినకూడదా?

వర్షాకాలంలో చేపలు  తినకూడదా?
x
Highlights

మాంసాహారాల్లో చేపలు అన్నింటి కన్నా ఉత్తమైనవిగా చాలా మంది భావిస్తుంటారు. వీటి వలన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. కానీ వర్షాకాలంలో మాత్రం అవి తీనకుండా...

మాంసాహారాల్లో చేపలు అన్నింటి కన్నా ఉత్తమైనవిగా చాలా మంది భావిస్తుంటారు. వీటి వలన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. కానీ వర్షాకాలంలో మాత్రం అవి తీనకుండా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. చేపల్లో ఉండే ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువ మంది మాంసాహారం తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ అది మంచిది కాదు. శీతలీకరణ చేప మాంసాన్ని వర్షాకాలంలో తినకూడదు. అవి చెడిపోకుండా ఉండేందుకు వాటిపై సల్ఫేట్స్, పాలి ఫాస్పేట్స్ పూస్తారు. అవి 10 రోజుల తర్వాత తొలగిపోతాయి. దీంతో మాంసంపై బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుతుంది. అలాంటి మాంసం తీనడంతో రోగాలు వస్తాయి. కావున వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తింటే మంచిది కాదంటున్నారు వైద్యులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories