క్యారెట్‌తో ప్రయోజనాలు ఎన్నో...

క్యారెట్‌తో ప్రయోజనాలు ఎన్నో...
x
Highlights

క్యారెట్లో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ ను తినడం దాని రసం తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. అలాగే క్యారెట్ వల్ల...

క్యారెట్లో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ ను తినడం దాని రసం తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. అలాగే క్యారెట్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం రాకుండా చేస్తుంది. వాటిలోని సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి లాంటి సాధరణ వ్యాధులు తొందరగా తగ్గుతాయి. అలాగే ఒక గాజు సీసాలో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలకు చెంచా అల్లం తరుగును కొద్దిగా నిమ్మకాయ రసం కలిపి కొద్దిగా తేనె వేసి మూత పెట్టాలి. తర్వాత రోజు ఈ నీటిని తాగితే జీర్ణ సంబందిత సమస్యలు రావు. అలాకాకుండా శరీరానికి తక్షణ శక్తి కూడా అందుస్తోంది. ఎముకలు దృడంగా మారడానికి. కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగజేస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగవుతుంది. దీంతో చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories