Blood Moon: ఆకాశంలో రెడ్‌ కలర్‌లో జాబిల్లి, అందరినీ మంత్రముగ్ధులను చేసే ప్రత్యేక గ్రహణం

Blood Moon: ఆకాశంలో రెడ్‌ కలర్‌లో జాబిల్లి, అందరినీ మంత్రముగ్ధులను చేసే ప్రత్యేక గ్రహణం
x

Blood Moon: ఆకాశంలో రెడ్‌ కలర్‌లో జాబిల్లి, అందరినీ మంత్రముగ్ధులను చేసే ప్రత్యేక గ్రహణం

Highlights

చంద్రుడు సాధారణంగా మనకు తెల్లవర్ణంలో కనిపిస్తాడు. కానీ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తే అది బ్లడ్ మూన్‌గా ప్రసిద్ధి చెందుతుంది. 2025 సెప్టెంబర్ 7-8 రాత్రి ఈ అద్భుత దృశ్యం చూడనుంది. NASA ప్రకారం, ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

బ్లడ్ మూన్ ప్రత్యేకత:

ఇది ఈ ఏడాది రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం.

హార్వెస్ట్ మూన్‌గా వస్తుంది.

చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా (పెరిజీ) ఉండే సమయంలో బ్లడ్ మూన్ కనిపిస్తుంది. అందువల్ల చంద్రుడు సాధారణం కంటే పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

చంద్రగ్రహణం అంటే ఏమిటి:

సూర్యుడు, చంద్రుడు మధ్య భూమి ఉన్నప్పుడు ఏర్పడే ఫెనామనాన్. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. భూమి వాతావరణం ద్వారా వచ్చిన సూర్యకాంతి చంద్రుడిని ఎరుపు, నారింజ వర్ణంలో కన్పించే విధంగా ఉంటుంది.

భారతదేశంలో గ్రహణ సమయం:

రాత్రి 11:00 – 12:22 (IST)

సంపూర్ణ గ్రహణం 17:30 – 18:52 (82 నిమిషాలు, UTC)

ఎక్కడ స్పష్టంగా చూడవచ్చు:

చైనా, థాయ్‌లాండ్, జపాన్, ఇరాన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

బైనాక్యులకర్స్ లేదా ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా కూడా ఆకాశంలో చూడవచ్చు.

బ్లడ్ మూన్ చూసేవారికి అందరి మనసును మంత్రముగ్ధం చేసుకునే అనుభూతి కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories