నిమ్మ ముక్కతో కాళ్ళ నొప్పుల సమస్యలకు స్వస్తి..!

నిమ్మ ముక్కతో కాళ్ళ నొప్పుల సమస్యలకు స్వస్తి..!
x
Highlights

మోకాళ్లు నొప్పులు వస్తే ఇక ఆ సమస్యను గురించి వేరే చెప్పక్కర్లేదు. అది భరించే వారికే తెలుస్తుంది. మోకాళ్లు నొప్పలకు కొన్ని చిట్కాలకు ఉపయోగిస్తే ఉపశమనం...

మోకాళ్లు నొప్పులు వస్తే ఇక ఆ సమస్యను గురించి వేరే చెప్పక్కర్లేదు. అది భరించే వారికే తెలుస్తుంది. మోకాళ్లు నొప్పలకు కొన్ని చిట్కాలకు ఉపయోగిస్తే ఉపశమనం కల్గుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మ, నువ్వుల నూనెతో కాళ్ళ నొప్పులను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇందుకోసం రెండు నిమ్మకాయలు చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి.. ఒక చిన్న క్లాత్ ను కట్ చేసి చిన్న నిమ్మకాయ ముక్కలను ఉంచి టైట్‌గా కట్టాలి. దీన్ని వెచ్చటి నువ్వుల నూనెలో ఉంచాలి. అలా ముంచిన గుడ్డను ఐదు నుంచి పది నిమిషాల వరకు మోకాళ్ళపై ఉంచాలి. రోజుకు రెండుసార్లు నొప్పి తగ్గేంతవరకు ఇలా చేయాలి. అలాగే రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకుని తాగితే కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇందులోని విటమిన్ ఎ, బి, సి1, బి6, మెగ్నీషియం, పాస్పరస్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు నిండి ఉంటాయి. అధిక క్యాల్షియం మరియు విటమిన్ సిలు ఆరోగ్యంగా మెరుగ్గా ఉండడానికి సహాయపపడుతుంది. ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది. నిమ్మలోని ఎనన్షియల్ ఆయిల్ రక్తనాళాలకు విశ్రాంతి ఇస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జాయింట్, నరాల నొప్పికి ఎంతో దోహదం చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories