మొబైల్‌ హ్యాక్‌ కాకుండా ఉండాలంటే?

మొబైల్‌ హ్యాక్‌ కాకుండా ఉండాలంటే?
x
Highlights

సంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. దీంతో మన దగ్గర ఉన్న టెక్ గ్రాడ్జెట్స్ ఈజీగా హ్యాక్‌ చేస్తున్నారు. ఇప్పుడు అనేక రెడీమేడ్‌ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి....

సంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. దీంతో మన దగ్గర ఉన్న టెక్ గ్రాడ్జెట్స్ ఈజీగా హ్యాక్‌ చేస్తున్నారు. ఇప్పుడు అనేక రెడీమేడ్‌ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్‌ లేదా ఐ ఫోన్లని హ్యాకింగ్‌ చేయడం సాధ్యమవుతోంది. అందులోని ప్రత్యేకమైన అప్లికేషన్‌ మనకు కనిపించకుండానే బ్యాక్‌గ్రౌండ్లో రన్‌ అయ్యే విధంగా ఇన్‌స్టాల్‌ చేస్తే హ్యాకింగ్‌ చేయొచ్చు. హ్యాకర్‌ వేరే ప్రదేశంలో ఉండి వివిధ రకాల సోషల్‌ ఇంజనీరింగ్‌ పద్ధతులు అనుసరించడం ద్వారా మన ఫోన్‌ హ్యాక్‌ చేస్తారు.

అయితే హ్యాకింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే, లింకులను క్లిక్‌ చేసే విషయంలో జాగ్రత్త పడాలి. ఆఫర్ల పేరుతో వచ్చే లింకులకు ఓపెన్ చేయకూడదు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అన్ని అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. కొంతమంది యాంటీవైరస్‌ ఉంటే మంచిది అని భావిస్తుంటారు. మన ఫోన్‌లో యాంటీ వైరస్‌ ఉన్నా కూడా హ్యాకింగ్‌ పేలోడ్‌లను వాటిని గుర్తించలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటమే మంచిది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories