ఆలివ్‌ ఆయిల్‌తో మృదువైన కేశాలు.

ఆలివ్‌ ఆయిల్‌తో మృదువైన కేశాలు.
x
Highlights

చాలా యెవకులు ఎదుర్కోంటున్న సమస్య జుట్టు ఊడిపోవడం, తెల్లబడిపోవడం.ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో యువతరం సతమతమవుతోంది. తోందరగా బట్టతల వస్తుందని అబ్బాయిలు...

చాలా యెవకులు ఎదుర్కోంటున్న సమస్య జుట్టు ఊడిపోవడం, తెల్లబడిపోవడం.ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో యువతరం సతమతమవుతోంది. తోందరగా బట్టతల వస్తుందని అబ్బాయిలు బాధపడుతూ ఉంటే , అమ్మాయిలేమో జుట్టు పలుచగా మారిపోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. జుట్టు సమస్యలను తగ్గింఃచుకునేందుకు ఎన్నో చిట్కాలు ప్రయోగించి విసిగిపోతుంటారు. జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఆలివ్ అయిల్‌ వాడితే పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

ఆలివ్‌ ఆయిల్‌లో విటమిన్‌ ఈ ఎక్కువగా ఉండటం వల్ల స్కాల్ప్‌కి పోషణ లభిస్తుంది. జుట్టుని బలంగా, ఆరోగ్యంగా మారు స్తుంది. అలాగే.వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కావున వారంలో ఒక్కసారైనా .ఆలివ్‌ ఆయిల్‌ మసాజ్‌ చేస్తే.హెల్తీ హెయిర్‌ పొందుతారు. డ్రై అండ్‌ డ్యామేజ్‌ జుట్టును అది రిపేర్‌ చేస్తుంది. మాయిశ్చ రైజర్‌ను అందిస్తుంది. జుట్టు పెరిగేలా చేస్తుంది. జుట్టుకు కావల్సిన మాయిశ్చరైజర్‌ను అందిస్తుంది. నూనెతో హెయిర్‌ ప్యాక్‌ వేసుకోవచ్చు. ఎగ్‌ వైట్‌లో ఆలివ్‌ ఆయిల్‌, తేనె కలిపి తలకు ప్యాక్‌ వేసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories