మట్టి లేకుండా మెుక్కలు పెంచవచ్చు

మట్టి లేకుండా మెుక్కలు పెంచవచ్చు
x
Highlights

మెుక్కలు ఇంటికి అహ్లదాన్ని ఇస్తుంది. చాలా మంది ఇంటి చూట్టు మెుక్కలు అలంకరణ కోసం పెంచడానికి ఇష్టపడుతారు. కానీ మెుక్కులను మట్టి పెంచాలి కాబట్టి...

మెుక్కలు ఇంటికి అహ్లదాన్ని ఇస్తుంది. చాలా మంది ఇంటి చూట్టు మెుక్కలు అలంకరణ కోసం పెంచడానికి ఇష్టపడుతారు. కానీ మెుక్కులను మట్టి పెంచాలి కాబట్టి గార్డెనింగ్‌కు దూరంగా ఉంటున్నారు. గార్డెన్‌ని మట్టి లేకుండా కొత్త రకంగా పెంచాలనుకునేవారు హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌ని ఎంచుకోండి. మెుక్కలు పెంచె విధానంలో హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌నికి ప్రాదాన్యత పెరిగిపోయింది. హైడ్రోపోనిక్ తోట పెంపకంలో ఎలాంటి విధానాలు పాటించాలో ఒపారి చూద్దాం

ఏ రకమైన మొక్కలు పెంచాలి, ఎన్ని పెంచాలో నిర్ణయించుకోవాలి, గార్డెన్‌ను ఇంటి బయట మాత్రమే కాకుండా ఇంటి లోపలో కూడా పెంచవచ్చు. ముందుగా హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌కి అవపరమైన పంపులు డ్రమ్ములను సేకరించి పెట్టుకోవాలి, తర్వాత మొక్కలకు అవసరమైన పోషకాలు నీటిలో కరిగించాలి. మెుక్క సైజ్‌కు తగ్గట్టుగా గోట్టానికి సమానంగా రంధ్రాలు చేసి మెుక్కకు ఉన్న మట్టిని పూర్తిగా తోలగించి మెుక్కను జాగ్రత్తగా నీటిలో ఉంచాలి. అవపరం అయినప్పుడు ఫోషకాలను అందిస్తు ఆ ద్రవాన్ని పరీక్షించడానికి పిహెచ్ టెస్టర్, సిఎఫ్ మీటర్ ఉపయోగించాలి. మెుక్కలకు ధారాళంగా గాలి,సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. మెుక్క చీడ పట్టకుండా చూసుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories