Top
logo

పోట్టిగా ఉన్న కూడా ఇలా చేస్తే ఎత్తుగా కనిపించవచ్చు

పోట్టిగా ఉన్న కూడా ఇలా చేస్తే ఎత్తుగా కనిపించవచ్చు
X
Highlights

పోట్టిగా ఉన్నమని చాలా మంది బాధ పడుతుంటారు. బయటకు వెళ్ళినప్పుడు తమ కంటే వయస్సు తక్కువ ఉన్నవాళ్ళ కూడా ఎత్తుగా...

పోట్టిగా ఉన్నమని చాలా మంది బాధ పడుతుంటారు. బయటకు వెళ్ళినప్పుడు తమ కంటే వయస్సు తక్కువ ఉన్నవాళ్ళ కూడా ఎత్తుగా ఉండడం చూసి చింతిస్తుంటారు. మానసిక వేదనకు గురవుతారు. అయితే పోట్టిగా ఉన్నవారు కోన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఎత్తుగా కనిపించవచ్చు. మీరు వేసుకునే బట్టలను బట్టి మీరు ఉన్నదాని కంటే ఎత్తుగా ఉన్నట్లు కనిపించవచ్చు. అది ఎలాగంటారా?

* చాలా మంది పోట్టిగా ఉన్నవారు ఎత్తుగా కనిపించాలని హై హీల్స్ వేసుకుంటారు. వాటితో పాటు కాస్త గీతలున్న దుస్తులను వేసుకుంటే

హైట్‌గా కనిపించవచ్చు.

* జీన్స్‌లలో కప్డ్ రకాలను కొనడం మేలు..వీటి పైన హీల్స్ వేసుకుంటే నలుగురిలో మీరు స్పెషల్ లుక్‌లో కనిపిస్తారు.

* చిన్న పువ్వులు, ప్రింట్లు, తక్కువ అల్లికలున్న వస్ర్తాలు ధరించినప్పుడు అవి మిమ్మల్ని ఎత్తుగా కనిపించె విధంగా ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. అవి ఒకే రంగులో ఉండే విధంగా చూసుకుంటే మంచిది

* పెద్ద అంచులున్న చీరలను కాకుండా కాస్త చిన్నవిగా ఉన్నవి ధరించాలి. ముఖ్యంగా సన్న పింట్ ఉన్నవైతే బాగా సూట్ అవుతాయి.

Next Story