ఎండాకాలపు ప్రత్యేక విందు మామిడి పండు..

ఎండాకాలపు ప్రత్యేక విందు మామిడి పండు..
x
Highlights

ఎండా కాలం ఎన్ని ఇబ్బందులను తెచ్చిన, కొన్ని ప్రత్యెక పండ్లను కూడా తెస్తుంది. పుచ్చకాయలు, మామిడికాయలు వీటిల్లో ముఖ్యమైనవి. ముఖ్యంగా, మామిడి పండ్లు చాల...

ఎండా కాలం ఎన్ని ఇబ్బందులను తెచ్చిన, కొన్ని ప్రత్యెక పండ్లను కూడా తెస్తుంది. పుచ్చకాయలు, మామిడికాయలు వీటిల్లో ముఖ్యమైనవి. ముఖ్యంగా, మామిడి పండ్లు చాల ప్రదేశాలల్లో ఎండాకాలంలో దర్శనం ఇస్తాయి. మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి. ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి.

మామిడిలో కొన్ని ప్రత్యేకమైన కాన్సర్ ను నిరోదించే శక్తిగల యాంటిఆక్సిడెంట్ ఉన్నాయి. వీటిల్లో క్వేర్సేటిన్, ఇసొ క్వేర్సేటిన్, ఆస్ట్రగాలిన్, గాలిక్ ఆసిడ్ లు ముఖ్యమైనవి. ఇవి వివిధ రకాల కాన్సర్ లను, ముఖ్యంగా, కోలన్, చాటి, లుకేమియా, ప్రోస్టేట్ కాన్సర్ అలను నిరోదిస్తాయి. కాబట్టి ఈ ఎండాకాలంలో వీలైనంత వరకు ఈ ప్రత్యెక యాంటిఆక్సిడెంట్లను నిక్షేపించుకోండి.

ఎండాకాలపు ప్రత్యేకపు విందు మామిడి పండు లో విటమిన్ C , పెక్టిన్ లు పుష్కలంగా ఉంటాయి. దీనికి తోడూ ఫైబర్ కూడా ఎక్కువే. ఇవన్నీ చెడు కొలెస్టరాల్ స్తాయి ని గణనీయంగా తగ్గివ్వడం లో ఎంతగానో దోహద పడుతాయి. అంతేకాక, మ్యాంగో లో పొటాసియం సంవృద్దిగా ఉంటుంది. ఇది బాడీ ఫ్లూయిడ్స్ ను తద్వారా గుండె రేట్ ను మెరుగు పరుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories