యువతి ఒళ్లు జలదరించే సాహసం...16 అంతస్తుల భవనం పైన...

యువతి ఒళ్లు జలదరించే సాహసం...16 అంతస్తుల భవనం పైన...
x
Highlights

రష్యాలో ఓ యువతి ఒళ్లు జలదరించే సాహసం చేసింది. మాస్కోలో 16 అంతస్తుల భవనం పైన పోల్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒళ్లు జలధరించే...

రష్యాలో ఓ యువతి ఒళ్లు జలదరించే సాహసం చేసింది. మాస్కోలో 16 అంతస్తుల భవనం పైన పోల్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒళ్లు జలధరించే స్టంట్‌ చేసి అదరహో అనిపించింది. పోల్‌ను పట్టుకుని డిఫరెంట్‌ స్టైల్‌లో చేసిన డ్యాన్సులు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అద్భుతమైన స్టంట్స్‌ చేసి వావ్‌ అనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories