మంత్రిగా ఏమీ చేయలేదు...ఎంపీగా ఏం చేస్తాడు: జగదీశ్‌రెడ్డి

మంత్రిగా ఏమీ చేయలేదు...ఎంపీగా ఏం చేస్తాడు: జగదీశ్‌రెడ్డి
x
Highlights

మంత్రిగా ఏమీ చేయలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ఏం ఒరగబెడతారని విమర్శించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి. నల్లగొండ లోక్‌సభ టీఆర్‌ఎస్...

మంత్రిగా ఏమీ చేయలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ఏం ఒరగబెడతారని విమర్శించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి. నల్లగొండ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి మద్దతుగా కోదాడ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన ఉత్తమ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఎందుకున్నాయి. అందుకు కారకులెవరని ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. మరోవైపు ఉత్తమ్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories