ఎమ్మెల్యే సభ్యత్వానికి కాసేపట్లో ఉత్తమ్ రాజీనామా

ఎమ్మెల్యే సభ్యత్వానికి కాసేపట్లో ఉత్తమ్ రాజీనామా
x
Highlights

ఎమ్మెల్యే సభ్యత్వానికి కాసేపట్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవిని...

ఎమ్మెల్యే సభ్యత్వానికి కాసేపట్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవిని వదులుకోనున్నారు. దాంతో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రిజైన్‌ లెటర్‌ను స్పీకర్‌కు పంపనున్నారు. అయితే హుజూర్‌‌నగర్ ఉపఎన్నికలో తన భార్యను బరిలోకి దించేందుకు ఉత్తమ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories