శుభతిథి - చరిత్రలో ఈరోజు!

శుభతిథి - చరిత్రలో ఈరోజు!
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.14-06 -2019 శుక్రవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.51 వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.14-06 -2019 శుక్రవారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.51

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

ద్వాదశి : సా.03:30 తదుపరి త్రయోదశి

స్వాతి నక్షత్రం: ఉ.10:17

అమృత ఘడియలు: ఉ.01:18 నుంచి 02 : 53 వరకు

వర్జ్యం: సా. 03:49 నుంచి 05 : 24 వరకు


చరిత్రలో ఈరోజు!

సంఘటనలు

అమెరికా ఫ్లాగ్ డే 1777

చుక్కలు, అడ్డగీతలతో అమెరికా ప్రస్తుత పతాకము అమలుపరచబడింది

ప్రపంచ రక్త దాతల రోజు.

కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 - 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి జరుపుకుంటున్నారు.

జననాలు

బుచ్చిబాబు 1916

ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్తమరియు కథకుడు. (మ.1967)

చే గెవారా 1928

దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. (మ.1967

మరణాలు

చైతన్య మహాప్రభు 1534

రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (జ.1486)

కె శ్రీనివాస కృష్ణన్ 1961

భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)

నాగబైరవ కోటేశ్వరరావు‎ 2008

ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. (జ.1931)

తెలంగాణ శకుంతల 2014

తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి. (జ.1951)

కానేటి మోహనరావు 2014

కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1928)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories