Top
logo

కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి

కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి
X
Highlights

కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతిచెందారు.

కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతిచెందారు. ఇక వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం ముల్కలపేటో ఈ విషాదం చోటుచేకుంది. ముల్కలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు బోరుపైపు లేపుతుండగా పైన ఉన్న కరెంట్ వైరు కాస్తా బోరు పైపుకు తగిలి కరెంట్ సప్లై అయింది దింతో ముగ్గురు రైతులు అక్కడిక్కడే గిల్ల గిల్ల కొట్టుకొని చనిపోయారు. కాగా మరో ఇద్దరు రైతుల చేతులకు తీవ్రగాయాలతో ప్రాణాపాయ పరిస్ధిలో కొట్టుమిట్టాడుతున్నారు. దింతో గాయపడిన వారిన హుటాహుటినా దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story