Top
logo

అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురి మృతి
Highlights

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురు పోలీసులు ఉన్నట్లు సమాచారం.

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురు పోలీసులు ఉన్నట్లు సమాచారం. బాధితులను ఒడెస్సాలోని ఆస్పత్రికి తరలించారు. ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగుడు పోస్టల్ వ్యాన్ చోరీ చేసి వాహనం డ్రైవింగ్ చేస్తూ జనంపై కాల్పులకు తెగపడ్డాడు.


లైవ్ టీవి


Share it
Top