భట్టి విక్రమార్కకు తీవ్ర అస్వస్థత

భట్టి విక్రమార్కకు తీవ్ర అస్వస్థత
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి తీవ్ర జ్వరంతో ఆయన ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి తీవ్ర జ్వరంతో ఆయన ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. భట్టి గత మూడు రోజులుగా జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి పార్టీని వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలిందని వైద్యులు తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories