Top
logo

ముంబై వీధుల్లో తైమూర్ అలీఖాన్ హల్‌చల్

ముంబై వీధుల్లో తైమూర్ అలీఖాన్ హల్‌చల్
X
Highlights

బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ పుట్టినప్పటి నుంచి తరుచూ వార్తల్లో...

బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ పుట్టినప్పటి నుంచి తరుచూ వార్తల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తూనే ఉన్నాడు. వార్తల్లో నిలవడమే కాదు ఇప్పటికే బోలెడంత మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. తైమూర్‌కు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా జనం క్రేజీగా ఫీల్ అవుతున్నారు. తాజాగా గుర్రంపై ఎక్కి హల్‌చల్ చేసిన తైమూర్ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇంతకుముందు కూడా తైమూర్ గుర్రంపై రైడ్ చేస్తున్న ఫోటోలు బయటకొచ్చిన ఈసారి ఫోటోల్లో తైమూర్ ముఖంలో రైడింగ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

Next Story