logo

శ్రీకాకుళంలో ఇసుక అక్రమ రవాణా

శ్రీకాకుళంలో ఇసుక అక్రమ రవాణా
Highlights

శ్రీకాకుళంలో రెవెన్యూ అధికారులపై అటాక్ జరిగింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్వోలపై నైరా గ్రామస్తులు...

శ్రీకాకుళంలో రెవెన్యూ అధికారులపై అటాక్ జరిగింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్వోలపై నైరా గ్రామస్తులు దాడికి దిగారు. కర్రలతో మూకుమ్మడిగా అటాక్‌ చేయడంతో వీఆర్వోలు చంద్రశేఖర్‌, విశ్వేశ్వర్రావుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి మరో ఇద్దరు వీఆర్వోలు, ఒక వీఆర్‌ఏ తృటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న రెవెన్యూ అధికారులు శ్రీకాకుళం రూరల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... గాయపడ్డ వీఆర్వోలు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

లైవ్ టీవి

Share it
Top