నేను గద్దె దిగడానికి రెడీ!

నేను గద్దె దిగడానికి రెడీ!
x
Highlights

కాంగ్రెస్ తీరుపై కర్నాటక సీఎం కుమారస్వామి అసహానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లక్ష్మణ రేఖ దాటుతున్నారని ఆరోపించారు. తాను గద్దె దిగడానికి...

కాంగ్రెస్ తీరుపై కర్నాటక సీఎం కుమారస్వామి అసహానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లక్ష్మణ రేఖ దాటుతున్నారని ఆరోపించారు. తాను గద్దె దిగడానికి రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే, నష్టం ఎవరికి అన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలని కుమారస్వామి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు తమ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకోవాలని కుమారస్వామి హెచ్చరించారు. బహిరంగ సభల్లో తరచు తమ నేత సిద్ధరామయ్యేనంటూ ఎమ్మెల్యేలు చెప్పడాన్ని కుమారస్వామి తప్పుప్టటారు. కాంగ్రెస్ నేతలు అన్ని హద్దులు మీరుతున్నారని అన్నారు. గద్దె దిగడానికి తాను సిద్ధమేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories