Top
logo

వైఎస్ షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు

YS SharmilaYS Sharmila
Highlights

వై.ఎస్. షర్మిల ఫిర్యాదుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ...

వై.ఎస్. షర్మిల ఫిర్యాదుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌, ఐపీసీ సెక్షన్‌ 509 (మహిళలను కించపరచడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ రఘువీర్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Next Story