నిలకడగానే పెట్రోలు ధరలు

నిలకడగానే పెట్రోలు ధరలు
x
Highlights

దేశీయంగా ఇంధన ధరల దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా కూడా దేశీయంగా ఇంధన ధరలు పెరగాయి.

దేశీయంగా ఇంధన ధరల దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా కూడా దేశీయంగా ఇంధన ధరలు పెరగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయల 27పైసల వద్ద డీజిల్ ధర 65 రూపాయల 90 పైసల వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.76.90 వద్ద ఉండగా డీజిల్ ధర 69రూపాయల 01పైస వద్ద కొనసాగుతోంది.

ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 75 మార్క్‌ పైనే కదలాడుతోంది. 75రూపాయల 61పైసల వద్ద ఉంది. డీజిల్ ధర 71 రూపాయల 64 పైసల వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ 75 రూపాయల 38 పైసల వద్ద, డీజిల్‌ 71 రూపాయల 03 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.59 డాలర్ల వద్ద డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 53.05 డాలర్ల వద్ద ఉంది.

23న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:

నగరం పెట్రోలు ధర (లీటరు) డీజిల్ ధర (లీటరు)

ఢిల్లీ రూ. 71.27 65.90

ముంబయి 76.90 69.01

కోల్‌కతా 73.36 67.68

చెన్నై 73.99 69.62

బెంగళూరు 73.66 68.11

తిరువనంతపురం 74.52 70.83

హైదరాబాద్ 75.61 71.64

అమరావతి 75.38 71.03

Show Full Article
Print Article
Next Story
More Stories