తెలివిగల యాంకరమ్మ .... యాపిల్ కంపెనీని కాస్తా పండును చేసేసింది ..

తెలివిగల యాంకరమ్మ .... యాపిల్ కంపెనీని కాస్తా పండును చేసేసింది ..
x
Highlights

పాకిస్థాన్: పాకిస్థాన్ లోని ఓ ఛానల్ అది .. అందులో పాకిస్థాన్ బడ్జెట్ పైన సీరియస్ గానే డిబేట్ జరుగుతోంది.. అందులో ఆర్ధిక రంగ నిపుణుడు దేశ ఆర్ధిక...

పాకిస్థాన్: పాకిస్థాన్ లోని ఓ ఛానల్ అది .. అందులో పాకిస్థాన్ బడ్జెట్ పైన సీరియస్ గానే డిబేట్ జరుగుతోంది.. అందులో ఆర్ధిక రంగ నిపుణుడు దేశ ఆర్ధిక పరిస్థితిని చాలా చక్కగా వివరిస్తున్నాడు .. జరుగుతున్న ప్రాసెస్ లో ఉదాహరణ కింద పాకిస్థాన్ వార్షిక బడ్జెట్ కన్నా ఆపిల్ బిజినెస్ వాల్యు ఎక్కువా అని చెప్పుకొచ్చాడు .. ఇంతలో యాంకర్ ఏమైనా చెప్పి అతని దగ్గర మార్కులు కొట్టేయాలని చూసిందో ఏమో కానీ 'అవును నేను కూడా విన్నాను యాపిల్ వెరైటీలు ఉండడంతో అ బిజినెస్ బాగుందని' చెప్పుకొచ్చింది . దీనితో ఒక్కసారిగా షాక్ అయి బయటకు వచ్చినా అ నిపుణుడు నేను మాట్లాడేది యాపిల్ పండు గురించి కాదు .. యాపిల్ కంపెనీ గురించి అని చెప్పడంతో ఇప్పుడు ఎం చేయాలో తెలియకా మ్యాటర్ ని కవర్ చేసింది .. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .. దీనితో నెటిజన్లు తెలివిగల యాంకరమ్మ అని కామెంట్స్ పెడుతున్నారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories