శ్రీవారి సేవలో 'యన్‌టిఆర్‌' చిత్రబృందం

Tirumala
x
Tirumala
Highlights

ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రబృందంతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రబృందంతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు సినిమా విడుదల నేపథ్యంలో చిత్రబృందం తిరుమలకు వచ్చి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసింది. బయోపిక్‌లో ఎన్టీఆర్‌ పాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ తెలిపారు. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్.

Show Full Article
Print Article
Next Story
More Stories