ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు

ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు
x
Highlights

ఐఫోన్ ఐఫోన్ ఎక్కడ చూసినా ఐఫోన్ ముచ్చట్ల వినిపిస్తున్నాయి ఈ మధ్య. చేతిలో ఐఫోన్ ఉంటే అదేదో గొప్పగా ఫీల్ అవుతుంటారు కొంతమంది విద్యార్థులు. ఇక ఈ ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.

ఐఫోన్ ఐఫోన్ ఎక్కడ చూసినా ఐఫోన్ ముచ్చట్ల వినిపిస్తున్నాయి ఈ మధ్య. చేతిలో ఐఫోన్ ఉంటే అదేదో గొప్పగా ఫీల్ అవుతుంటారు కొంతమంది విద్యార్థులు. ఇక ఈ ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఐఫోన్ కొనివ్వలేదని ఏకంగా ఇంటోనుంచి వెళ్లిపోవడం లేదంటే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నిచూడలేదు, వినలేదు. అయితే చైనాలకు చెందిన ఓ యువకుడు కేవలం ఐఫోన్ కోసమే తన శరింలోని కిడ్నీనే అమ్ముకున్నాడు. చివరి జీవితాంతం మంచానికే పరిమితమయ్యే పరిస్థితి కొనితెచ్చుకున్నాడు యువకుడు. ఇక వివారాల్లోకి వెళితే వాంగ్ అనే ఓ కుర్రాడు ఐ ఫోన్ కొందాం అని చాలా రోజులు నుండి కలలు కంటున్నాడు. కాని వాళ్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఐఫోన్ కొనుక్కొలేకపోయాడు ఆ యువకుడు. ఇక దింతో ఆ యువకుడు ఎలాగైన ఐ ఫోన్ కొనుక్కొవాలని మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అయితే తన కిడ్నీని అమ్ముకున్నాడు. రూ.3,200 డాలర్లకు కిడ్నీని అమ్ముకొని ఎట్టకేలకు యువకుడు తను అనుకున్న ఫోన్ను సాధించుకున్నాడు. మిగిలిన డబ్బుతో జల్సా చేశాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది. కాని కిడ్నీ తొలగించేటప్పడు చేసిన విజయవంతం కాలేదు. దాంతో ఒక్కసారిగా ఇన్ ఫెక్షన్‌సోకి ఉన్న ఆ ఒక్క కిడ్నీ కాస్తా పాడైపోయింది. ఇక బతికినంతకాలం డయాలిసిస్ చేయించుకుంటూ ఉండాల్సిందేనట. ఏడాది పాటు తలిదండ్రులు యువకుడికి డయాలసిస్ చేయించారు. కాని మున్ముందు చికిత్స చేయించడానికి వారి వద్ద పైసలు లేవ్, డయాలసిస్ చేయించకపోతే వాంగ్ బతకడు అని డాక్టర్లు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories