"సరిలేరు నికేవ్వరు" టైటిల్ పైన మహేష్ ఆసక్తి ..

సరిలేరు నికేవ్వరు టైటిల్ పైన మహేష్ ఆసక్తి ..
x
Highlights

మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు .. ఈ సినిమాని అనిల్ సుంకర,దిల్ రాజు నిర్మిస్తున్నారు .. ఇందులో హీరోయిన్ గా...

మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు .. ఈ సినిమాని అనిల్ సుంకర,దిల్ రాజు నిర్మిస్తున్నారు .. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుంది . ఈ సినిమా రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతుంది .. అయితే ఈ సినిమాకి గత కొద్ది రోజుల నుండి సరిలేరు నికేవ్వరు మరియు రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్ లో అనుకుంటునట్లు తెలుస్తుంది ..

ఈ రెండు టైటిల్ ల్లో మహేష్ సరిలేరు నికేవ్వరు అనే టైటిల్ పైనే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది .. ఇందులో ఓ ప్రముఖ పాత్ర కోసం విజయశాంతిని తీసుకున్నట్లు తెలుస్తుంది .. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది .. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నారు .. ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories