విషమంగానే మధులిక ఆరోగ్య పరిస్థితి

విషమంగానే మధులిక ఆరోగ్య పరిస్థితి
x
Highlights

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్ధిని పరిస్ధితి ఇంకా విషమంగానే ఉంది. యశోదా ఆసుపత్రిలో వెంటిలెటర్‌పై ఉంచి ఆమెకు చికిత్స...

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్ధిని పరిస్ధితి ఇంకా విషమంగానే ఉంది. యశోదా ఆసుపత్రిలో వెంటిలెటర్‌పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలియజేశారు. తలతో పాటు చేతులు, కాళ్ల దగ్గర తీవ్రంగా గాయలు కావడంతో పరిస్ధితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మరో 72 గంటల తరువాత పరిస్థితిని బట్టి సర్జీరీ నిర్వహిస్తామని వైద్యుల బృందం ప్రకటించింది. తలపై కత్తి బలంగా దాడి చేయడంతో స్కల్ పగిలి బ్రెయిన్ లోకి గాలీ సోక్కిందన్నారు. అడ్మిట్ సమయంలో పూర్తిగా పడిపోయిన బిపి లెవెల్స్ ప్రస్తుతం 80కు చేరుకుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories