తలుపు తీయగానే ఇంటి ముందు పెద్ద మొసలి

తలుపు తీయగానే ఇంటి ముందు పెద్ద మొసలి
x
Highlights

తలుపు తీయగానే ఇంటి ముందు పెద్ద మొసలి ప్రత్యక్షమైతే..? ఆలోచించడానికే భయమేస్తోంది కదూ అమెరికాలో ఓ యువతి ఇలాంటి భయానికే గురైంది. ఫ్లొరిడాలోని ఆర్లాండోకు...

తలుపు తీయగానే ఇంటి ముందు పెద్ద మొసలి ప్రత్యక్షమైతే..? ఆలోచించడానికే భయమేస్తోంది కదూ అమెరికాలో ఓ యువతి ఇలాంటి భయానికే గురైంది. ఫ్లొరిడాలోని ఆర్లాండోకు చెందిన విక్టోరియా ఆఫీసుకు వెళ్లేందుకు తయారై తలుపు తీసింది. కళ్లెదుటే 9 అడుగుల మొసలి ఒక్కసారిగా షాక్ అయిన విక్టోరియా భయంతో తలుపు మూసేసింది. వెంటనే వైల్డ్‌లైఫ్ కమిషన్‌కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు అతికష్టం మీద మొసలిని పట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories