కేటీఆర్‌.. నా నెంబర్‌ ఎందుకు బ్లాక్‌ చేశావ్‌: ఉత్తమ్‌

కేటీఆర్‌.. నా నెంబర్‌ ఎందుకు బ్లాక్‌ చేశావ్‌: ఉత్తమ్‌
x
Highlights

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు...

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకరించాలంటూ ఉత్తమ్ ను కోరేందుకు సీఎల్పీకి వెళ్లిన కేటీఆర్ అర్ధగంట సేపు వేయిట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు సంభాషించుకుంటూ నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారంటూ ఉత్తమ్ ప్రశ్నించారు మీ నెంబర్ బ్లాక్ చేయగలనా అంటూ బదులిచ్చారు కేటీఆర్ ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో కేటీఆర్ సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories