వృద్ద తల్లితండ్రులను పట్టించుకోకపోతే ఇక జైలుకే ..

వృద్ద తల్లితండ్రులను పట్టించుకోకపోతే ఇక జైలుకే ..
x
Highlights

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగు అవుతున్నాయి .. కన్నా తల్లితండ్రులను పక్కన పెట్టేసి తమ పని చేసుకుంటున్నారు కొంతమంది పిల్లలు అయితే ఇక...

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగు అవుతున్నాయి .. కన్నా తల్లితండ్రులను పక్కన పెట్టేసి తమ పని చేసుకుంటున్నారు కొంతమంది పిల్లలు అయితే ఇక పై అలా చేస్తే చర్యలు తప్పవని చెబుతుంది బీహార్ ప్రభుత్వం.. వారిని పోషించడం ఇష్టంలేక, ఇతర కారణాలతో దూరం పెడుతున్నారు. ఇలాంటి కుమారులు, కుమార్తెలకు దిమ్మతిరిగే చట్టానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శ్రీకారం చుట్టారు.. తల్లి తండ్రులను పట్టించుకోని వారికీ జైలుశిక్ష విధించే ముసాయిదా ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ ఆమోదించింది. త్వరలోనే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఓసారి అసెంబ్లీ ఆమోదం పొందాక ఈ బిల్లు చట్టం కానుంది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories