నితిన్ కి టైం వచ్చింది ..!

నితిన్ కి టైం వచ్చింది ..!
x
Highlights

శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలయి ఇప్పటికి సంవత్సరం కావొస్తుంది . కానీ ఇంతవరకు హీరో నితిన్ సినిమా ఏంటి అన్నది కన్ఫర్మ్ కాలేదు .. అప్పుడెప్పుడో ఛలో...

శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలయి ఇప్పటికి సంవత్సరం కావొస్తుంది . కానీ ఇంతవరకు హీరో నితిన్ సినిమా ఏంటి అన్నది కన్ఫర్మ్ కాలేదు .. అప్పుడెప్పుడో ఛలో సినిమా దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ అనే సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు అది పట్టలేక్కింది లేదు. సరైనా కధ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కి ఒక్క సినిమాతో పాటు మరో సినిమా కన్ఫర్మ్ అయింది . సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కూడా దొరికారు ..

వెంకీ కుడుమల 'భీష్మ' సినిమా ఈనెల నుంచి సెట్ మీదకు వెళ్తోంది. భీష్మ సినిమా డిసెంబర్ 20 విడుదల టార్గెట్ గా రెడీ చేస్తారు. అది పూర్తికాగానే వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. భీష్మ సినిమాకు రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయితే వెంకీ అట్లూరి సినిమాకు కీర్తిసురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం .. అయితే ఈ రెండు సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించడం మరో విశేషం ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories