Top
logo

టీడీపీలోకి ఊపందుకున్న చేరికలు

టీడీపీలోకి ఊపందుకున్న చేరికలు
X
Highlights

టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు...

టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మరో నేత వంగవీటి రాధాకృష్ణ కూడా రేపు టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశం పెట్టి బహిరంగ ప్రకటన చేయనున్నారు.


Next Story