నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్..

నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్..
x
Highlights

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.45గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. ఈ...

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.45గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. సాగునీరు, వ్యవసాయం, మహిళలు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. 2014- 15లో రాష్ట్ర బడ్జెట్‌ 1.11లక్షల కోట్లు ఉంటే 2019-20లో అది రెట్టింపై 2.2లక్షల కోట్లకు చేరింది. దీంతో ప్రాధాన్యత రంగాలకు భారీగా కేటాయింపులు పెరగనున్నాయి. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మంత్రి యనమల ఇప్పటికే అసెంబ్లీకి బయల్దేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories