అప్పుడు లక్ష్మీపార్వతి వల్లే మంత్రి పదవి రాలేదు: ఎర్రబెల్లి

అప్పుడు లక్ష్మీపార్వతి వల్లే మంత్రి పదవి రాలేదు: ఎర్రబెల్లి
x
Highlights

మంత్రి పదవి దక్కడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా...

మంత్రి పదవి దక్కడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరిని కలుపుకుని పనిచేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నారు కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదని తెలిపారు. మంత్రిని చేస్తానని చంద్రబాబు మాట తప్పారని కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories