చిన్నపిల్ల అని కూడా చూడలేదు .. మనవరాలనే గర్భవతిని చేసాడు .

చిన్నపిల్ల అని కూడా చూడలేదు .. మనవరాలనే గర్భవతిని చేసాడు .
x
Highlights

ఓ మనవరాలకు కధలు చెప్పలిన ఓ తాత కామందుడిగా మారి ఆమెపై నెలల తరబడి అత్యాచారం చేశాడు. తీరా ఆమె ఇదు నెలల గర్భవతి అని తేలడంతో అసలు రంగు బయటపడింది .. ఈ ఘటన...

ఓ మనవరాలకు కధలు చెప్పలిన ఓ తాత కామందుడిగా మారి ఆమెపై నెలల తరబడి అత్యాచారం చేశాడు. తీరా ఆమె ఇదు నెలల గర్భవతి అని తేలడంతో అసలు రంగు బయటపడింది .. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. రాజానగరం మండలం రామస్వామిపేటలో నివాసముంటున్న ఓ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికని తాత కొన్ని నెలలుగా తనపై అత్యాచారం చేస్తుడడంతో ఈ మధ్య అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు శుక్రవారం ఆస్పత్రిలో చూపించాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు బాలిక ఐదు నెలల గర్భవతి అని చెప్పడంతో అంతా షాకయ్యారు. విషయం అరాదీయగా ఆమె మొత్తం విషయాన్ని బయటపెట్టింది .. ఇంట్లో ఎవరూ లేని రోజు తాత తనకు నరకం చూపించేవాడని, వదిలేయమని ప్రాధేయపడినా పట్టించుకోకుండా తన కోరిక తీర్చుకునేవాడని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories