కొమురం భీం జిల్లాలో వణికిస్తోన్న దెయ్యం

కొమురం భీం జిల్లాలో వణికిస్తోన్న దెయ్యం
x
Highlights

కొమురం భీం జిల్లాలో ఓ ఇంట్లో దెయ్యం వణికిస్తోంది. కాగజ్‌నగర్‌లోని సిల్క్ కాలనీలో పార్క్ ‌లైన్‌లోని ఓ ఇంట్లో దెయ్యం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో...

కొమురం భీం జిల్లాలో ఓ ఇంట్లో దెయ్యం వణికిస్తోంది. కాగజ్‌నగర్‌లోని సిల్క్ కాలనీలో పార్క్ ‌లైన్‌లోని ఓ ఇంట్లో దెయ్యం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో సామాన్లు పడేస్తుందని అందులో నివాసముండే వృద్ధ దంపతులు భయంతో ఇల్లు విడిచి బంధువుల ఇంటికి పారిపోయారు. దెయ్యం భయంతో గ్రామస్తులంతా హడలిపోతుండటంతో పోలీసులు కాలనీలో విచారణ ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories