జగన్ ప్రమానస్వీకార ఖర్చుల వివరాలు విడుదల చేసిన ప్రభుత్వం

జగన్ ప్రమానస్వీకార ఖర్చుల వివరాలు విడుదల చేసిన ప్రభుత్వం
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి 29లక్షల 10వేలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.. జీవో 1177ద్వారా ఖర్చుల వివరాలను విడుదల చేసిన...

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి 29లక్షల 10వేలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.. జీవో 1177ద్వారా ఖర్చుల వివరాలను విడుదల చేసిన ప్రభుత్వం.. అతిథులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల మౌలిక సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది.. ఇక 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 50 లక్షలు ఖర్చు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories