కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. జీలుగుమిల్లి పోలీస్ ఠాణాలో కానిస్టేబుల్ పనిచేస్తున్న అన్నిక రవి కుమార్ పురుగు...

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. జీలుగుమిల్లి పోలీస్ ఠాణాలో కానిస్టేబుల్ పనిచేస్తున్న అన్నిక రవి కుమార్ పురుగు మందు కలుపుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో హుటాహుటినా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories