ఎన్నికల్లో తిరస్కరించినా బుద్ధిరాలేదు: సీఎం కేసీఆర్

ఎన్నికల్లో తిరస్కరించినా బుద్ధిరాలేదు: సీఎం కేసీఆర్
x
Highlights

కాంగ్రెస్, బీజేపీ నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కాని జాతీయ పార్టీలకు ఇంకా బుద్దిరాలేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కెసిఆర్.

కాంగ్రెస్, బీజేపీ నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కాని జాతీయ పార్టీలకు ఇంకా బుద్దిరాలేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కెసిఆర్. విపక్షనేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కెసిఆర్. ప్రజల్ని వంచించేందుకు ఎన్నో అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కారుస్తోందని కెసిఆర్ ఆరోపించారు. బీసీలపై ఎవరికి ప్రేమ ఉందో ప్రజలకు బాగా తెలుసన్నారు. అసలు మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేన్లు కల్పించిన ఘటన కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అసలు వాళ్ల ప్రభుత్వాల్లో ఎప్పుడూ చేయలేదన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories